Neeli Neeli Kallu Lyrics by Anudeep Dev & Satya Yamini is a newly released Telegu song music also given by Anudeep Dev. The latest song Neeli Neeli Kallu lyrics is written by Suresh Banisetti. The music video was released by Sony Music South.
Neeli Neeli Kallu Song Details:
| Song: | Neeli Neeli Kallu |
| Singer(s): | Anudeep Dev & Satya Yamini |
| Musician(s): | Anudeep Dev |
| Written by: | Suresh Banisetti |
| Label(©): | Sony Music South |
Neeli Neeli Kallu Lyrics
నీ వెంటే నేనూ.. నా వెంటే నువ్వూ
ఈ చిత్రం పేరే ప్రేమా
నువ్వంటే నేనూ.. నేనంటే నువ్వూ
ఈ మైకం పేరే ప్రేమా
నీ వెంటే నేనూ.. నా వెంటే నువ్వూ
ఈ చిత్రం పేరే ప్రేమా
పెదవిపై పిలుపువై కనులపై మెరుపువై
మనసుపై నిలిచిపో చెరగనీ చెలిమివై
నీలి నీలి కళ్ళే.. గాలమేయగానే
చేపలాగా చిక్కుకున్నానే
కాలి కాలి మువ్వే.. సైగ చేయగానే
గాలిలోన తేలిపోయానే
వేల వేల వేలా.. వేడి ఊహలేవో
తీగల్లాగా అల్లుకున్నానే
వేళకాని వేళా.. వేలు పట్టుకునీ
కొత్త ఊపిరందుకున్నానే
చరణం:
నింగి వద్దులే.. నేల వద్దులే
నువ్వునాతో వుండిపోతే ఇంకేం వద్దులే
తిండి వద్దులే.. నిద్దరొద్దులే
నువ్వుతప్ప నాకు వేరే ధ్యాసే వద్దులే
నా గుండె దాచుకున్న మాటలన్ని నేరుగా
నీ గొంతు దాటుతుంటే మెల్లమెల్లగా
నమ్మేలా లేదుగా ఈ వింత హాయిలోన పడిపోయాగా
అబ్బో నువ్వొక్కదానివేనా
నేను కూడా అలాగే ఉంటున్నా
ఇంకేం చేయిస్తుందో ఏమో ఈ ప్రేమా…
అదిఅనీ ఇదిఅనీ సులువుగా తెలుపదే
నీలి నీలి కళ్ళే.. గాలమేయగానే
చేపలాగా చిక్కుకున్నానే
కాలి కాలి మువ్వే.. సైగ చేయగానే
గాలిలోన తేలిపోయానే
వేల వేల వేలా.. వేడి ఊహలేవో
తీగల్లాగా అల్లుకున్నానే
వేళకాని వేళా.. వేలు పట్టుకునీ
కొత్త ఊపిరందుకున్నానే

