Song:
Muddugare Yashoda
Singer(s):
Joseph Raj Allam
Musician(s):
N/A
Written by:
Annamacharya
Label(©):
Muddugare Yashoda Lyrics
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు
ముద్దుగారే ముద్దుగారే ముద్దుగారేయశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము మితి గోవర్థనపు గోమేధికము రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము మితి గోవర్థనపు గోమేధికము రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము మితి గోవర్థనపు గోమేధికము సతమై శంఖుచక్రాల సందుల వైఢూర్యము సతమై శంఖుచక్రాల సందుల వైఢూర్యము గతియై మమ్ము గాచే కమలాక్షుడు గతియై మమ్ము గాచే కమలాక్షుడు గతియై మమ్ము గాచే కమలాక్షుడు
ముద్దుగారే ముద్దుగారే ముద్దుగారేయశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీవేంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీవేంకటాద్రి ఇంద్రనీలము పాలజలనిధిలోన పాయని దివ్య రత్నము పాలజలనిధిలోన పాయని దివ్య రత్నము బాలుని వలె తిరిగే పద్మనాభుడు బాలుని వలె తిరిగే పద్మనాభుడు బాలుని వలె తిరిగే పద్మనాభుడు
ముద్దుగారే ముద్దుగారే ముద్దుగారేయశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
Muddugare Yashoda Lyrics In English
mudduk
aur padhen
muddugaare aur padhen
aur padhen
mudduk
aur padhen mahimal
mudduk
diddaraanimahimal sutudu
mudduk
aur padhen
aur padhen
pantamaade ga
antanintagollaital
pantamaade aur padhen
aur padhen sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar
aur padhen sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar sheyar
chaintal aur padhen
aur padhen
chaintalamaalonunn krshnudu
muddugaare
muddugaareyashon
diddaraanimahimal sutudu
ratikeli
morai
morai morai
morai
ratikeli
morai morai
satamai shang
satamai shang
aur padhen aur
kamalaakshudu gatiyai
kamalaakshudu gatiyai
aur padhen aur
muddugaareyashon
aur padhen
aur padhen aur
aur padhen shreevenkataadri
kaalinguni talalap morai
raiad morai shreevenkataadri
paalajalanidhilon
morai raiad morai
baaluni val tirige
baaluni val tirige
baaluni valai raiad morai
muddugaare
muddugaareyashon
morai mahimal
Read More: Maate Vinadhuga Song Lyrics
Muddugare Yashoda Video Song
VIDEO